Teamindia : Rahul Dravid , Surely Going to be the best coach indian cricket team ever seen. Here's why.
#RahulDravid
#Teamindia
#Indvssl
#Indiavssrilanka
#Indvseng
రాహుల్ ద్రవిడ్ అంటేనే మిస్టర్ కూల్! మ్యాచ్ ఎంత ఉత్కంఠంగా సాగుతున్నా అతడు మాత్రం ప్రశాంతంగానే ఉంటాడు. శ్రీలంకతో రెండో వన్డేలో మాత్రం అతడు కాస్త ఆందోళన చెందినట్టు కనిపించింది. వెంటనే డ్రస్సింగ్ రూమ్ నుంచి డగౌట్‌కు చేరుకున్నాడు. బ్యాటింగ్ చేస్తున్న దీపక్ చాహర్‌కు తమ్ముడు రాహుల్ చాహర్‌తో ఏదో సందేశం పంపించాడు. ఆ సంగతి పక్కనపెడితే అతడు డగౌట్లో కనిపించడం మాత్రం వైరల్‌గా మారింది.